India
ప్రయాణికుల కోసం IRCTC కొత్త ప్రయోగం!
రైల్వేలో భోజనం పై ప్రయాణికుల నుండి చాలా ఫిర్యాదులు రైల్వే శాఖకు అందు తున్నాయి.రైలు లో డబ్బులు ఉండి కూడా మంచి భోజనం తినాలంటే ఆలోచించాల్సిందే. దీనికి పరిష్కారంగా ప్రయాణికుల కోసం IRCTC కొత్త ప్రయోగం! చేస్తుంది.
ఏమైనా భోజనం తినాలంటే రూ.80కి ఎకో ఫ్రెండ్లీ భోజనం – అక్షయపాత్రతో భాగస్వామ్యం. ప్రయాణంలో ఆరోగ్యకరమైన, శుద్ధమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో IRCTC, అక్షయపాత్ర ఫౌండేషన్ తో కలిసి ప్రత్యేకంగా రూ.80కి ఎకో ఫ్రెండ్లీ మెనూను అందించనుంది.
✅ తక్కువ ధర కు
✅ స్వచ్ఛమైన ఆహారం
✅ పర్యావరణానికి అనుకూలంగ
✅ ప్రయాణికుల కోసం అందించనున్నారు
ఈ ఆహారాన్ని తొలుత పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని ప్రధాన స్టేషన్లలో అందుబాటులోకి తెస్తారు. తర్వాత దాన్ని దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.
![]()
