Connect with us

India

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు రేప్ కేసులో జీవిత ఖైదు..

Published

on

కర్నాటక: పని మనిషిని రేప్ చేసి వీడియో తీసిన కేసులో మాజీ ప్రధాని హెచ్ఎ దేవెగౌడ మనవడు, కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టు జీవితఖైదు విధించింది. దీంతో పాటు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. అనేక మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ.. గన్నిగడ ఫాం హౌస్లో పని మనిషి అత్యాచారం కేసులో దోషిగా నిరూపించ బడ్డారు. మిగతా కేసులు విచారణలో ఉన్నాయి.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.