Connect with us

India

తెలంగాణ బిజేపి అధ్యక్షుడిగా రామచందర్రావు పేరు ఖరారు..

Published

on

TG: తెలంగాణ బిజేపి అధ్యక్షుడిగా ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఈ పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ఖరారైంది. ఈ మేరకు నామినేషన్ వేయాలని పార్టీ అధిష్ఠానం ఆయన్ను ఆదేశించింది. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న విషయంపై భాజపా అగ్రనేతలు తీవ్ర కసరత్తు చేశారు. ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు బలంగా వినిపించాయి. ఈ క్రమంలో రామచంద్ర రావు పేరును ఖరారు చేశారు. RSS తో పాటు కొందరు సీనియర్ బిజెపి నేతలు ఆయన పేరును బలంగా ప్రతిపాదించినట్లు సమాచారం.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.