Connect with us

India

రాహుల్ గాంధీ పై ఓట్ చోరీపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం.. తిరస్కరించిన సుప్రీం

Published

on

ఢిల్లీ: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గొత కొద్ది కాలంగా అధికార బీజేపీ.. ఓట్ చోరీకి పాల్పడుతోందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సంఘంతో కలిసి ఓట్లను చోరీ చేస్తున్నారని సాక్ష్యాధారాలతో నిరూపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అయితే ఈ పిల్ను సుప్రీం తోసిపుచ్చింది. ఈ మేరకు పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాలా బాగ్చిలతో కూడిన ధర్మాసనం.. విచారించేందుకు నిరాకరించింది. ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.