India
భారీగా TCS ఉద్యోగాల తొలగింపులు.. అభద్రతా భావంలో ఉద్యోగులు..
భారత దేశ అతి పెద్ద కంపెనీలలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవల చేపట్టిన ఉద్యోగాల తొలగింపులు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.
అధికారిక లెక్కల ప్రకారం, కంపెనీ 12,200 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే, ఈ సంఖ్య నిజానికి మరింత ఎక్కువగా ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. నిర్వహణ నిపుణురాలు మరియు కన్సల్టెంట్ దేవిక గౌతమ్ తన సోషల్ మీడియా పోస్టులో, వాస్తవానికి దాదాపు 60,000 మంది ఉద్యోగులు ప్రభావితులయ్యారని పేర్కొంది. దీంతో TCS ఉద్యోగుల్లో అభద్రతా భావం నెలకొంది.
![]()
