Connect with us

World

గాజా ప్రజల స్ఫూర్తితో ఇస్లాం స్వీకరించిన ఆస్ట్రేలియా క్రైస్తవ మహిళలు..

Published

on

ఒకవైపు అమెరికా సహాకారంతో ఇజ్రాయిల్ పాలస్తీనాను ఆక్రమించెందుకు అష్ట దిగ్బంధనం చేసి వారి పౌరులను నరమేధం చేస్తున్న..వారి చెక్కు చెదరని మనో ధైర్యంతో వారు చేస్తున్న పోరాటానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం మతం గురించి పరిశోధన ఎక్కువైంది. ఈ తరుణంలో ఆస్ట్రేలియా లో క్రైస్తవ మతానికి చెందిన 30 మంది మహిళలు ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం మతం గురించి పరిశోధన ఎక్కువగా జరుగుతుంది. యూదులు నరమేధం చేస్తుంటే.. ప్రపంచ సూపర్ పపర్ అమెరికా వత్తాసు పలకడాన్ని, ఇజ్రాయెల్ కు వెన్నుదన్నుగా ఉండే పశ్చిమ దేశాల ప్రజలు వ్యతిరేకించడం, ఆ వత్తిడికి ఆ ప్రభుత్వాలు తలొగ్గి పాలస్తీనా ఏర్పాటుకు ఆమోదం తెలపడం జరుగుతుంది. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాంపై శోధించండం మరియు ఇస్లాం స్వీకరించడంతో క్రైస్తవ మత పెద్దలలో ఆందోళన వ్యక్తం ఎక్కువైంది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.