Connect with us

World

సిడ్నీ బోండి బీచ్ మాస్టర్ మైండ్ రోహిత్ గోదారా గ్యాంగ్.. ఆస్ట్రేలియా పోలీసుల వెల్లడి

Published

on

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కాల్పులు జరిపిన గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా ముఠా కాల్పులకు తామే కారణమని పేర్కొంది. దీంతో ఈ కాల్పుల మాస్టర్ మైండ్ రోహిత్ గోదారా ముఠాగా బయటపడింది. బోండి బీచ్ విషాదం చుట్టూ ఉన్న తప్పుడు కథనాలకు ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు ముగింపు పలికారు.

AFP కమిషనర్ క్రిస్సీ బారెట్ ధృవీకరించారు: “బోండి ఊచకోత మతపరంగా ప్రేరేపించబడలేదు.” ఈ నివేదిక ద్వారా మతపరమైన నిందను ఒక వర్గంపై నెట్టడానికి ఎంత త్వరగా దుర్వినియోగం చేశారో ఈ అధికారిక వివరణ వెల్లడిస్తుందని ఆస్ట్రేలియా ముస్లింలు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు సిడ్నీ ఉగ్రవాది హిందువు అని తెలియడంతో ఒక్కసారి విచిత్ర వాతావరణం నెలకొంది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.