India
కంటనీరు తెప్పిస్తున్న ఎయిర్ హోస్టెస్ మాటలు
మళ్లీ మాట్లాడలేనేమో’.. ఎయిర్ హోస్టెస్ లాస్ట్ కాల్ అహ్మదాబాద్ విమానంలో ఎయిర్హోస్టెస్ నగాన్తోయ్ శర్మ (21) కథ వింటే కళ్లు చెమ్మగిల్లుతాయి. మణిపురకు చెందిన ఈమె 19 ఏళ్లకే ఎయిర్ ఇండియాలో చేరారు. కేవలం రెండేళ్లకే అదే విమానంలో ప్రాణాలు కోల్పోవడం కలచి వేస్తోంది. ఉ.11.30 గం.కు తన అక్కకు ఫోన్ చేసి లండన్ వెళ్తున్నానని చెప్పారు. ‘మళ్లీ మాట్లాడలేనేమో.. జూన్ 15న తిరిగి వస్తాను’ అని చెప్పారట. ఆ మాటే నిజమైంది. ఆమెతో ఇంకెప్పటికీ వీళ్లు మాట్లాడలేరు.
![]()
