Connect with us

India

ముస్లింలను ఓడించే శక్తి విద్వేషపూరిత శక్తులకులేదు: అబ్దుల్ జబ్బార్ సిద్ధిఖీ

Published

on

తన స్వీయ అధ్యయనం మరియు విశ్లేషణ ప్రకారం, దేశంలో విద్వేషపూరిత శక్తులకు గానీ, వారి ప్రచారానికి గానీ ముస్లింలను ఓడించే శక్తి లేదు అని ఖిద్మత్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ అబ్దుల్ జబ్బర్ సిద్ధిఖీ విప్లవాత్మకమైన సందేశం ఇచ్చారు. ముస్లింలు ఆత్మవిశ్వాసంతో ఉండి, నిర్భయంగా ముందుకు సాగాలని అన్నారు. ముస్లింలు ఉన్నత విద్య, సంస్కృతి పరిరక్షణ, ఆర్థిక అభివృద్ధి మరియు రాజకీయ అధికార భాగస్వామ్యం ద్వారా సమాజాన్ని పునర్నించాలి అని,దాని కోసం *కృషి చేయండి – దాని కోసం పోరాడండి* అని పేర్కొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.