Connect with us

World

ట్విస్ట్.. నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదు

Published

on

యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ కేసు మళ్లీ మలుపు తిరిగింది. ఆమె ఉరిశిక్షను రద్దు చేశారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. అవన్నీ అవాస్తవేమనని, నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదని విదేశాంగశాఖ వర్గాలు ఇవాళ వెల్లడించాయి. ఈ కేసులో కొందరు మతపండితులు చర్చలు జరిపి ఉరిశిక్షను రద్దు చేశారు అనే ఫేక్ వార్తను ప్రచారం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో అది మొత్తం నిరాధార వార్తలని తేలిపోయింది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.