India
ఢిల్లీ బ్లాస్ట్ లో మరో డాక్టర్ ప్రియాంక శర్మ అరెస్టు..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడు ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనతో అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు దేశ వ్యతిరేక శక్తుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా వైట్ కాలర్ టెర్రరిజంపైనే దృష్టి సారించాయి. జమ్మూ కాశ్మీర్‌లోని ప్రభుత్వ ఓ ఆసుపత్రిలో పని చేస్తున్న హర్యానాకు చెందిన వైద్యురాలు ప్రియాంక శర్మను (హర్యానా) మహిళ డాక్టర్ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైషే మహ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ అనే ఉగ్రసంస్థలతో సంబంధమున్న అదీల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహిన్ అనే ముగ్గురు డాక్టర్లను ఇటీవల అరెస్టు చేసిన సంగతి విదితమే.
![]()
