Connect with us

Celebrity

హాట్ టాపిక్ గా.. ఉపరాష్ట్రపతి రాజీనామా!

Published

on

జగదీప్ ధనఖడ్ ఇటీవల ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా అంశంలో తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని ‘X’లో వెల్లడించడానికి అరగంట ముందు రాష్ట్రపతితో భేటీ అయ్యారట. అయితే ఈ భేటీకి సంబంధించి ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేదని సమాచారం. ఈ అనూహ్య రాజీనామా, షెడ్యూల్ లేని భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

 

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.