Connect with us

Health

ఈ బిజీ జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకోవటానికి ఇలా చేయండి: నాగూర్ బాష

Published

on

ప్రతిరోజూ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు వ్యాయామం, ధ్యానం చేయాలి. తగి నంత విశ్రాంతి తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సమీకృ త ఆహారాన్ని సక్రమంగా నమిలి మింగాలి. సరైన వేళల్లో ఆహారాన్ని తీసుకోవాలి. తిన్న వెంటనే నిద్రించకూడదు. రాత్రివేళల్లో త్వరితగతిన ఆహారం తినాలి. పాల ఉత్పత్తులు పరిమితి మోతాదులో తీసుకోవాలి. కాఫీ, టీలు, శీతలపానీయాలకు దూరంగా ఉండాలి.

-డాక్టర్ షేక్ నాగూర్ బాషా,

గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, గుంటూరుజీజీహెచ్

కేర్ వెల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.